Hot Posts

6/recent/ticker-posts

బీ సీ నేత డాక్టర్ రాజాన రాజమండ్రీ ఆదిరెడ్డి కుటుంబానికి పరామర్శ

 


జంగారెడ్డిగూడెం: పట్టణంలోని, సూర్య ఎలక్ట్రానిక్స్ అదినేత, రాష్ట్ర టీ డీ పీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు ప్రముఖ బీసి నాయకులు డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు)రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసి పరా మర్శించారు.



ఈ సందర్భంగా రాజమండ్రీ అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులను కలిసి జనాభా ప్రాతిపదికన అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాల వారిని ఆర్ధికంగా, సామాజికంగా మరియు అన్ని రకాలగా ఆదుకోవాలి అని తెలియ జేశారు. వారు తప్పనిసరిగా చేస్తామని అన్నారు.