Hot Posts

6/recent/ticker-posts

పోలవరం హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి


ముఖ్యమంత్రికి పోలవరం వ్యు పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి


ఏలూరు జిల్లా ఏలూరు ప్రతినిధి: హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన జిల్లా ఇంఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎంపి కోటగిరి శ్రీధర్, జీ. మాధవీ, మార్గాని భరత్, శాసనమండలి సభ్యులు  కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ , జయమంగళ వెంకట రమణ, షేక సాబ్జి, వి. చిరంజీవి, అనంత ఉదయ భాస్కర్, శాసన సభ్యులు తెల్లం బాలరాజు, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ఎం వి ప్రతాప్ అప్పారావు, ఉన్నమట్ల ఎలిజా, కే. అబ్బాయి చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వర రావు, తలారి వెంకట్రావు, ఎన్. ధనలక్ష్మి , కే. బయ్యా లక్ష్మి, చిట్టి పాల్గుణ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏ ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ సుమిత్ర కుమార్ గాంధీ, డి ఐ జి ఏలూరు జీ వి జీ అశోక్ కుమార్, ఎస్పీ టి .మేరీ ప్రశాంతి, జేసీ లావణ్య వేణి, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్   ప్రవీణ్ ఆదిత్య,  సహాయ కలెక్టర్ లు బి.అపూర్వ భరత్ , టి. శ్రీ పూజ , చీఫ్ ఇంజనీర్ సి. నారాయణ రెడ్డి, బి . సుధాకర్ బాబు, మెగా సంస్థ ఎం డి/డైరెక్టర్ పివి కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పోలవరం సర్పంచ్ పి. పుష్ప, ఎంపిపి  సుంకర వెంకట రెడ్డి, జెడ్పీటీసీ కే. హేమ కుమారి, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


అనంతరం స్పిల్ వే, ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.


-: చీప్ ఎడిటర్: షేక్ షకీర్ బాబ్జి


ఫోటో గ్యాలరీ..



























పర్మినెంట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని న్యూస్ చదవండి. ఈ యాప్ లో SANA LIVE TV చానల్ ఉంది చూడండి.

app Download link: https://play.google.com/store/apps/details?id=sana.tv2

SANA TV LIVE* link: https://sananewstv.blogspot.com/2023/05/sana-tv-live_6.html

SANA TV..


ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.

ELURU FM (All songs)
app DOWNLOAD link:
https://play.google.com/store/apps/details?id=eluru.fm